శేఖర్ మాస్టర్ తో గొడవే లేదు.. చిరంజీవితో కలిసి లంచ్ చేసామంటూ జానీ మాస్టర్ క్లారిటీ!

శేఖర్ మాస్టర్ తో తమకు ఎలాంటి గొడవలు లేవని .. తమ మధ్య యుద్ధం అంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని జానీ మాస్టర్‌ అన్నారు. మా డ్యాన్స్ మాస్టర్ల మధ్య ఎలాంటి యుద్ధాలు లేదు. చిన్న చిన్న అభిప్రాయభేదాలు మాత్రమే .. ఇలాంటివి ప్రతి ఇంట్లోనూ ఉంటాయన్నారు.