బాలయ్య కూతురు తేజస్విని సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారా? డ్యాన్స్ వీడియోతో కొత్త చర్చ!

నటసింహం నందమూరి బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని మరోసారి హాట్ టాపిక్ గా మారారు. లేటెస్ట్ గా ఆమె చేసిన డ్యాన్స్ వీడియో చూసిన అభిమానులు, నెటిజన్లు ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు. ' లవ్ స్టోరీ ' సినిమాలో సెన్సేషన్ క్రియేట్ చేసిన 'సారంగ దరియా' పాటకు తేజస్విని వేసిన స్టెప్పులు నెట్టింట వైరల్ అవుతున్నాయి.