గవర్నర్‌‌‌‌ను కలిసిన సీఎస్ సంజయ్ జాజు

గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను శుక్రవారం లోక్ భవన్‌‌‌‌లో సీఎస్ సంజయ్ జాజు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన సంజయ్‌‌‌‌కు గవర్నర్ అభినందనలు తెలిపారు.