Jagtial: క్రీడలతో మానసిక, శారీరక ఆరోగ్యం

జగిత్యాల టౌన్‌, జూలై 10 (ఆంధ్రజ్యోతి): క్రీడలతో మానసిక, శారీరక ఆరోగ్యం, స్నేహ భావం పెంపొందుతాయని ఎస్పీ అశోక్‌ కుమార్‌ పేర్కొన్నారు.