కుమారుడితో కలిసి భర్తను చంపిన భార్య .. పెద్దపల్లి జిల్లా తుర్కకాశీపల్లిలో ఘటన

సుల్తానాబాద్, వెలుగు : కుటుంబ కలహాల కారణంగా కుమారుడితో కలిసి భర్తను భార్య హత్య చేసింది. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కదంబాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని తుర్క కాశీపల్లిలో శుక్రవారం జరిగింది.