Iran: ట్రంప్, నెతన్యాహు సహా 13 మంది ప్రపంచ నేతలతో ఇరాన్ పత్రిక 'హిట్ లిస్ట్'

ఇరాన్‌కు చెందిన తీవ్రవాద ధోరణి గల 'హంషహ్రీ' వార్తాపత్రిక అమెరికా, ఇజ్రాయెల్, యూరప్ దేశాలకు చెందిన 13 మంది అగ్రనేతల ఫోటోలతో కూడిన ఒక సంచలన 'హిట్ లిస్ట్' ఇన్‌ఫోగ్రాఫిక్‌ను ఆన్‌లైన్‌లో విడుదల చేసింది.