'లెనిన్' మూవీపై చిరంజీవి ట్వీట్‌కు అఖిల్ ఎమోషనల్ రిప్లై.. 'పెదనాన్న' అంటూ పోస్ట్ !

ఎంతో కాలంగా ఒక సాలిడ్ హీట్ కోసం ఎదురుచూస్తున్న అక్కినేని వారసుడు అఖిల్ కు ఎట్టకేలకు ' లెనిన్ ' రూపంలో ఒక తిరుగులేని బ్లాక్ బస్టర్ లభించింది.ఈ రూరల్ రివెంజ్ డ్రామా.. జూలై 10న విడుదలై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ భారీ విజయంపై టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రశంసించారు