IIT Madras: మద్రాస్ ఐఐటీ నుంచి ఒకేసారి గ్రాడ్యుయేట్ పట్టా పొందిన తల్లి కొడుకు

16 ఏళ్ల పాటు ఎలక్ట్రానిక్స్ లెక్చరర్‌గా పనిచేసిన జిగీషా, కుటుంబ బాధ్యతల కారణంగా ఉద్యోగాన్ని వదిలేశారు. అయితే 2022లో కుమారుడి ప్రోత్సాహంతో మళ్లీ చదువు ప్రారంభించారు.