ఏపీలో మరో 175 ఎంబీబీఎస్ సీట్లకు అనుమతి.. నీట్ విద్యార్థులకు భారీ ఊరట

ఆంధ్రప్రదేశ్‌లో వైద్య విద్య విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ప్రభుత్వ వైద్య కళాశాలలకు అదనంగా 175 ఎంబీబీఎస్ సీట్లను కేటాయించినట్లు ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రకటించారు.