ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను మెరుగుపర్చడంతోపాటు 2027 మార్చిలో జరగనున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో నూరుశాతం ఉత్తీర్ణత లక్ష్యంగా పాఠశాల విద్యాశాఖ మిషన్ మార్చ్ ఎస్ఎస్సీ-27 కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.