స్విట్జర్లాండ్ ట్రిప్‌కి వెళ్లి హైదరాబాద్ దంపతుల అదృశ్యం.. మిస్టరీగా మిస్సింగ్!

స్విట్జర్లాండ్‌కు వెళ్లిన హైదరాబాద్ దంపతులు అదృశ్యమవడంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రూ.50 కోట్ల పెట్టుబడుల ఆరోపణల నేపథ్యంలో ఆర్థిక లావాదేవీలపై కూడా విచారణ కొనసాగుతోంది. జూన్ 22న విదేశాలకు వెళ్లిన ఈ దంపతులు జూలై 8 వరకు కుటుంబ సభ్యులతో సంప్రదింపులు కొనసాగించగా, ఆ తర్వాత నుంచి వారి ఫోన్లు స్విచ్ ఆఫ్‌లో ఉండటంతో ఆందోళన నెలకొంది..