బెంగాల్లో యూసీసీ..ముసాయిదా బిల్లు పరిశీలనకు కమిటీ ఏర్పాటు చేసిన సర్కారు

బెంగాల్లో యూనిఫాం సివిల్ కోడ్(యూసీసీ) అమలు దిశగా మరో అడుగుపడింది. ముసాయిదా బిల్లును పరిశీలించేందుకు సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్ అధ్యక్షతన సువేందు సర్కారు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది.