ఇండియా మ్యాప్ను తప్పుగా ప్రదర్శించిన బంగ్లాదేశ్ : భారత దౌత్యవేత్త పూజా కుమారి ఝా

బంగ్లాదేశ్‌‌లో జరిగిన ఓ సెమినార్ లో ఇండియా మ్యాప్ ను తప్పుగా ప్రచురించి ప్రదర్శించారు. దీనిపై భారత దౌత్యవేత్త పూజా కుమారి ఝా తీవ్ర అభ్యంతరం తెలిపారు.