దేవాలయానికి వెళితే ఆందోళన తగ్గి.. మనశ్శాంతికి కారణం ఏమిటి.. ఆధ్యాత్మిక రహస్యం ఇదే..!

యూత్ పోకడ ఆందోళనగా ఉంటుంది. ప్రతి చిన్న దానికి గాబరా పడతారు. మనశ్శాంతి లేక చాలా సతమతమవుతుంటారు. మానవుల అందరి జీవితాల్లో ఇది సర్వ సాధారణం. అలాంటి సమయాల్లో కొద్దిసేపు . ధ్యానం .. మెడిటేషన్ చేయాలని.. దగ్గరలోని దేవాలయానికి వెళితే మనస్సుకు ప్రశాంతత ఏర్పడుతుందని పండితులు చెబుతున్నారు.