ప్రభుత్వ అనుమతి లేకుండా బైక్ ట్యాక్సీలు: ర్యాపిడో వ్యవస్థాపకులపై బుక్కైన కేసు!

ప్రభుత్వం నుంచి ఎలాంటి పర్మిషన్లు లేకుండా మహారాష్ట్రలో పెట్రోల్ బైక్ ట్యాక్సీ సేవలు నడుపుతున్నందుకు రాపిడో (Rapido) యాప్ వ్యవస్థాపకులపై నాగ్‌పూర్‌లో కేసు నమోదైంది.