గోండీ, కొలాం భాషలకు తెలుగు యాప్.. స్వేచ్ఛా యాప్ రూపొందిస్తున్న హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ

ఆదిలాబాద్, వెలుగు:ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గోండీ, కొలాం భాష మాట్లాడే ఆదివాసీల్లో చాలా మందికి తెలుగు అంతగా రాదు. తమ వ్యక్తిగత సమస్య తెలియజేయాలన్నా.. అధికారులను కలిసి విన్నవించాలన్నా.. తెలుగువచ్చిన వారి సహాయం తప్పనిసరి. ఇప్పటికీ మధ్యవర్తులు లేకుండా కలెక్టరేట్, ఐటీడీఏకు వెళ్లలేకపోతున్నారు.