Vijayawada Railway Station : విజయవాడ రైల్వే స్టేషన్‌లో స్లీపింగ్ పాడ్స్ - రూ.200 కే ఏసీ గదులు! బుకింగ్ , ఫీచర్లు ఇవే

Vijayawada Railway Station Sleeping Pods : విజయవాడ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల కోసం అత్యాధునిక స్లీపింగ్ పాడ్స్ వసతి అందుబాటులోకి వచ్చింది. కేవలం రూ.200 ప్రారంభ ధరతో లభించే  సురక్షితమైన, పరిశుభ్రమైన ఏసీ క్యాబిన్లు అందుబాటులోకి వచ్చాయి.