నీతికథ : మొసలి కన్నీరు .. కపట బుద్ది..చెడు ఆలోచనలు.. పైకి ఏడుపు.. ఇలాంటి వారిని అస్సలు నమ్మొద్దు..!

ఒకరోజు సాయంత్రం తాతయ్య వరండాలో కుర్చీలో కూర్చుని ఉండగా, మనవరాలు ఉజ్వల, మనవడు శరత్ పరుగున వచ్చి ఆయన పక్కన చేరారు. ‘‘తాతయ్యా.. ఇందాక టీవీలో ఒకాయన రాజకీయ నాయకులు మొసలి కన్నీరు కారుస్తున్నారని అంటుంటే విన్నాం.