పాత పెన్షన్ పునరుద్ధరించాలి ..జన జాగరణ యాత్ర షురూ..సీపీఎస్ రద్దు చేయాలని TSCPSEU డిమాండ్
భద్రాచలం, వెలుగు: తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్(టీఎస్సీపీఎస్ఈయూ) ఆధ్వర్యంలో సీపీఎస్ రద్దుకు జన జాగరణ యాత్ర శనివారం భద్రాచలంలో ప్రారంభమైంది.