తిరుమలకు పోటెత్తిన భక్తులు .. స్వామి దర్శనానికి 24 గంటలు

తిరుమల కొండ కిటకిటలాడుతోంది.. స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. క్రిస్మస్ సెలవు, వీకెండ్ ఉండడంతో తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్టుమెంట్లు పూర్తిగా నిండిపోయాయి.