ఒడిషాలో భారీ ఎన్ కౌంటర్.. మావోయిస్ట్ పార్టీ టాప్ లీడర్ గణేష్ ఉయికే సహా ఆరుగురు మృతి

ఒడిశా రాష్ట్రం కంధమాల్ జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. బుధవారం (డిసెంబర్ 24) అర్ధరాత్రి భద్రతా దళాలు, మావోయిస్ట్‎ల మధ్య భీకర ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి.