ఆర్మీ జవాన్లకు గుడ్ న్యూస్.. ఇకపై ఇన్‌స్టాగ్రామ్ వాడొచ్చు, కానీ షరతులు వర్తిస్తాయి!

డిజిటల్ యుగంలో సోషల్ మీడియా వినియోగానికి, దేశ భద్రతకు మధ్య భారత సైన్యం ఒక సన్నని గీతను గీసింది. గత కొంతకాలంగా ఇన్‌స్టాగ్రామ్ వాడకంపై ఉన్న కఠిన ఆంక్షలను రక్షణ శాఖ తాజాగా సడలించింది. అయితే ఈ వెసులుబాటు వెనుక అత్యంత వినూత్నమైన, కఠినమైన షరతులను విధించింది. ఇకపై సైనికులు, అధికారులు ఇన్‌స్టాలోకి ప్రవేశించవచ్చు. సమాచారాన్ని వీక్షించవచ్చు.. కానీ ఒక నిశ్శబ్ద సాక్షిగా మాత్రమే ఉండాలి. పోస్టులు పెట్టడం, కామెంట్లు చేయడం, చివరకు మెసేజ్‌లకు రియాక్ట్ అవ్వడంపై కూడా రెడ్ సిగ్నల్ వేసింది.