ట్రంప్ సర్కార్‌పై దావా వేసిన ట్రాన్స్ సైంటిస్ట్.. 'రెండు లింగాలు' మాత్రమే అన్న ఉత్తర్వులపై కోర్టుకు!

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తొలిరోజే డొనాల్డ్ ట్రంప్ సంతకం చేసిన టూ సెక్సెస్ (రెండు లింగాలు) ఉత్తర్వు ఇప్పుడు ఒక చారిత్రక న్యాయపోరాటానికి తెరలేపింది. దేశ భద్రతలో కీలకమైన నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ (NSA)లో డేటా సైంటిస్ట్‌గా పనిచేస్తున్న సారా ఓనీల్.. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్‌పై కోర్టులో దావా వేశారు. ప్రభుత్వ రికార్డుల్లో కేవలం స్త్రీ, పురుషులు తప్ప మరెవరూ ఉండకూడదన్న నిబంధన నా ప్రాథమిక హక్కులను, నా ఉనికిని కాలరాయడమే అని ఆమె తన పిటిషన్‌లో పేర్కొన్నారు.