మద్యం మత్తులో, జీతం డబ్బుల విషయంలో గొడవ జరుగగా.. ఆగ్రహానికి గురైన ఓ వ్యక్తి తన మేనమామను హత్య చేశాడు. ఈ ఘటన నల్గొండ జిల్లా నకిరేకల్ పట్టణంలో ఆదివారం రాత్రి జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. నకిరేకల్‌కు చెందిన గట్టు శ్రీకాంత్ స్థానికంగా మిల్క్ షాప్ నిర్వహిస్తున్నాడు.