గణాంకాలు సరి చేసుకోవాలి : సెంట్రల్ ప్రభారీ స్వప్న దేవి రెడ్డి

నర్వ ఆస్పరేషన్ బ్లాక్ సూచికల ప్రకారం కొన్ని గణాంకాలు సరిగా నమోదు కాలేదని సెంట్రల్ ప్రభారీ స్వప్న దేవి రెడ్డి పేర్కొన్నారు. డేటా, సాఫ్ట్ వేర్ లో ఏమైనా సాంకేతిక లోపాలు ఉంటే తన దృష్టికి తీసుకు రావాలని సూచించారు.