లాస్ ఏంజిల్స్‌లో ఘోర కారు ప్రమాదం: కాల్ ఆఫ్ డ్యూటీ సృష్టికర్త విన్స్ జాంపెల్లా మృతి...

కాల్ ఆఫ్ డ్యూటీ వీడియో గేమ్ సిరీస్ సృష్టికర్త విన్స్ జాంపెల్లా(55 ) దక్షిణ కాలిఫోర్నియాలోని ఏంజిల్స్ క్రెస్ట్ హైవేపై ఫెరారీ 296 GTS కారు అదుపుతప్పి ఢీకొనడంతో మరణించాడు. ఈ ప్రమాదం ఆదివారం జరగగా.. ప్రమాదానికి సంబంధించిన వీడియో మంగళవారం ఉదయం బయటపడింది...............................