రూ.7 కోట్లతో 51 మహీంద్రా థార్ కార్లు.. మార్పులు చేర్పులకు మరో రూ.5 కోట్లు, అవినీతి ఆరోపణలు

ఒడిశా అటవీ శాఖ కొనుగోలు చేసిన మహీంద్రా థార్ వాహనాల చుట్టూ అలుముకున్న అవినీతి ఆరోపణలపై ఆ రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా స్పందించింది. అటవీ శాఖ మొత్తం 51 మహీంద్రా థార్ వాహనాలను కొనుగోలు చేసింది. అయితే వీటిని కొనుగోలు చేయడానికి రూ.7 కోట్లు ఖర్చు చేసింది. దీనికి అదనంగా ఆ 51 థార్ కార్లకు ఖరీదైన హంగుల కోసం.. మరో రూ. 5 కోట్లు ఖర్చు చేసింది. దీంతో భారీగా ప్రజాధనం దుర్వినియోగం చేశారనే ఆరోపణలు వెల్లువెత్తడంతో ఒడిశా ప్రభుత్వ విచారణకు ఆదేశించింది.