నువ్వు నా కాలి బూటుతో సమానం: పాక్ పేసర్ ఓవరాక్షన్‎కు వైభవ్ దిమ్మతిరిగే రిప్లై

భారత్‎తో జరిగిన అండర్ 19 ఆసియా కప్ ఫైనల్ మ్యాచులో పాకిస్తాన్ ప్లేయర్లు ఓవరాక్షన్ చేశారు. మరీ ముఖ్యంగా ఇండియా ఇన్సింగ్స్ సమయంలో పాక్ పేసర్లు అత్యుత్సాహం ప్రదర్శించారు.