Bigg Boss 9 Finale: రూ.15 లక్షలతో బయటకు వచ్చిన పవన్.. విజేత ప్రైజ్ మనీలో భారీ కోత!

తెలుగు బుల్లితెరపై అత్యంత ఆదరణ పొందిన రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్-9 ముగింపు వేడుకలు అట్టహాసంగా జరిగాయి. కింగ్ నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ గ్రాండ్ ఫినాలేకు టాలీవుడ్ ప్రముఖుల రాకతో వేదిక కళకళలాడింది.