పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

పొందూరులో 1966-67లో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో 12వ తరగతి చదువుకున్న విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. 58 ఏళ్ల సుదీర్ఘ విరామం తరువాత కలుసుకోవడంతో అల నాటి మధురానుభూతులను గుర్తుచేసుకున్నారు.వయోభారం, ఆరోగ్యసమస్యలతో బాధప డుతున్న వారంతా చిన్ననాటిస్నేహితులను కలుసుకోవడానికి దూర ప్రాంతాలనుంచి తరలివచ్చారు.