శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ విధుల నుంచి తొలగింపు

ఒంగోలు నగరపాలక సంస్థ శానిటేషన్‌ విభాగంలో పనిచేస్తున్న శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ కంకణాల ఆంజ నేయులను బాధ్యతల నుంచి తొలగిస్తూ కార్పొరేషన్‌ కమిషనర్‌ కె.వెంకటేశ్వర రావు శుక్రవారం ఉత్వర్వులు జారీ చేశారు.