ఉపాధి హామీ పేరు మార్పు..గాంధీని రెండోసారి హత్య చేయడమే

ఉపాధి హామీ పథకం పేరు మార్చడమంటే జాతిపితను రెండోసారి హత్యచేయడమేనని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం తీవ్ర వ్యాఖ్యలు చేశారు.