హైదరాబాద్‌లోని లూలూ మాల్ లో జరిగిన ‘ది రాజాసాబ్’ మూవీ ఈవెంట్ తీవ్ర దుమారం రేపుతోంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఈ భారీ చిత్రంలో సాంగ్ లాంచ్ సందర్భంగా హీరోయిన్ నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం ఎదురైంది. హీరోయన్ అభిమానుల తాకిడికి గురవ్వడంతో పోలీసులు నిర్వాహకులపై కేసు నమోదు చేశారు.