Special Focus on Mental Health
‘ రోగుల మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అటువంటి వారిని సకాలంలో గుర్తించి తగు చికిత్స, పర్యవేక్షణ ఉండేలా చూసుకోవాలి. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలి.’ అని పీఆర్సీ(పాపులేషన్ రీసెర్చ్ సెంటర్)బృంద సభ్యులు తెలిపారు. జిల్లాలో జాతీయ మానసిక ఆరోగ్య కార్యక్రమం అమలు తీరును పరిశీలించారు. ఈ మేరకు గురువారం సీతంపేట ఏరియా ఆసుపత్రిని సందర్శించారు.