సీఎం చంద్రబాబుకు అవార్డ్‌ గర్వకారణం

ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎకనామిక్‌ టైమ్స్‌ ప్రతిష్టాత్మకమైన బిజినెస్‌ రిఫార్మర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డ్‌ను ప్రకటించడం రాష్ట్రానికే గర్వకారణమని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.