IND vs SA: సౌతాఫ్రికాతో ఐదో టీ20.. 9 ఏళ్ళ విరాట్ కోహ్లీ రికార్డుపై అభిషేక్ కన్ను

2025లో అభిషేక్ శర్మ 40 టీ20ల్లో 41.26 యావరేజ్ తో 1,568 పరుగులు చేశాడు. వీటిలో మూడు సెంచరీలు, తొమ్మిది హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అభిషేక్ శర్మ సౌతాఫ్రికాతో జరగబోయే చివరిదైన ఐదో టీ20లో 47 పరుగులు చేస్తే ఒక క్యాలండర్ ఇయర్ లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్ గా రికార్డ్ సృష్టిస్తాడు.