హైదరాబాద్ కు చేరుకున్న రాష్ట్రపతి ముర్ము.. శీతాకాల విడిదిలో భాగంగా ఐదు రోజుల పర్యటన

హైదరాబాద్, వెలుగు: శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం హైదరాబాద్ చేరుకున్నారు. హకీంపేటలోని ఎయిర్‌ఫోర్స్ శిక్షణ కేంద్రానికి ప్రత్యేక విమానంలో చేరుకున్న ఆమెకు గవర్నర్