Ashes 2025-26: యాషెస్‌లో షాకిస్తున్న 'స్నికో' టెక్నాలజీ వివాదం.. క్లియర్ నాటౌట్ అయితే ఎలా ఔటిస్తారు..

బంతి బ్యాట్ కు తగిలిందేమో అని ఆస్ట్రేలియా DRS కోరారు. రీప్లేలలో బ్యాట్, బంతి మధ్య భారీ అంతరం కనిపించినప్పటికీ స్నికోమీటర్ స్పైక్‌ను చూపించింది. దీంతో థర్డ్ అంపైర్ స్మిత్ ను ఔట్ ప్రకటించాడు. స్మిత్ ఔట్ తీవ్ర వివాదానికి దారి తీస్తోంది.