భారత్ దెబ్బకు రిపేర్లు చేసుకుంటోన్న పాకిస్థాన్.. బయటపెట్టిన శాటిలైట్ ఫోటోలు

ఈ ఏడాది ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్‌లో జరిగిన పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం మే 7న ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఆపరేషన్‌లో భాగంగా పాక్, పీఓకేలోక చొచ్చుకెళ్లి ఉగ్ర స్థావరాలపై విరుచుకుపడింది. మురిద్ ఎయిర్‌బేస్‌లోని కీలక భవనంపై దాడి జరిగిందని, ప్రస్తుతం పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయని శాటిలైట్ ఫోటోలు వెల్లడించాయి. పాక్ డ్రోన్ కార్యకలాపాలకు కేంద్రమైన ఈ భవనంపై జరిగిన దాడి తీవ్ర నష్టాన్ని కలిగించింది. ఇతర పాక్ ఎయిర్‌బేస్‌లలోనూ మరమ్మత్తులు జరుగుతున్నాయి.