District-wide Pulse Polio Drive on the 21st
జిల్లా వ్యాప్తంగా ఈనెల 21న పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించనున్నట్లు డీఎంహెచ్వో భాస్కరరావు తెలిపారు. దీనికి సంబంధించిన వాల్ పోస్టర్ను గురువారం తన కార్యాలయంలో ఆవిష్కరించారు.