Avatar 3 Review : జేమ్స్ కామెరాన్ విజువల్ మ్యాజిక్.. 'అవతార్: ఫైర్ అండ్ యాష్' టాక్ ఎలా ఉందంటే?

హాలీవుడ్ సంచలన దర్శకుడు జేమ్స్ కామెరాన్ సృష్టించిన అద్భుత ప్రపంచం 'పండోర' మరోసారి వెండితెరపై కనువిందు చేసేందుకు సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'అవతార్: ఫైర్ అండ్ యాష్' (Avatar: Fire and Ash) రేపు (డిసెంబర్ 19, 2025) థియేటర్లలోకి రాబోతోంది.