Manyam mustabhu bhesh
మన్యం జిల్లాలో సుమారు రెండు నెలల కిందట ప్రారంభించిన ముస్తాబు కార్యక్రమం తనను ఎంతగానో ఆకర్షించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతిలో గురువారం రెండో రోజు నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో ‘ముస్తాబు’ అమలు తీరును ప్రస్తావించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డికి అభినందనలు తెలిపారు.