ఓలా, ఉబర్కు పోటీగా భారత్ ట్యాక్సీ..జనవరి 1 నుంచి అందుబాటులోకి

దేశ రాజధాని ఢిల్లీ వాసులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించింది. ఓలా, ఉబర్, ర్యాపిడోలకు పోటీగా భారత్ ట్యాక్సీ సేవలను అందుబాటులోకి తీసుకురానుంది.