ఆదాయం కంటే ఆరోగ్యమే ముఖ్యం: ఢిల్లీ బోర్డర్లలో 'టోల్ ప్లాజాలు' క్లోజ్ చేయాలని సుప్రీం సూచన

ఢిల్లీలో వాయు కాలుష్యం రోజురోజుకూ దిగజారుతున్న వేళ.. సుప్రీంకోర్టు బుధవారం అత్యంత కీలకమైన వ్యాఖ్యలు చేసింది. కాలుష్య నియంత్రణే లక్ష్యంగా ఢిల్లీ సరిహద్దుల్లో టోల్ వసూళ్లను నిలిపివేయాలని అత్యున్నత న్యాయస్థానం సూచించింది. చీఫ్ జస్టిస్ సూర్య కాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ప్రజల ఆరోగ్యం కంటే ఆదాయం ముఖ్యం కాదని ఈ సందర