పార్లమెంట్లో ప్రశ్నోత్తరాలు.సమగ్ర శిక్షా నిధుల వినియోగంలో..తెలంగాణ మెరుగైన పనితీరు : కేంద్రం

సమగ్ర శిక్షా అభియాన్ స్కీం కింద నిధుల వినియోగంలో తెలంగాణ దేశంలోని అనేక పెద్ద రాష్ట్రాలతో పోలిస్తే మెరుగైన పనితీరు కనబరిచిందని కేంద్రం కితాబిచ్చింది.