ప్రపంచ శాంతి కోసం పని చేస్తం... ఇండియా, ఇథియోపియా నేచురల్ పార్టనర్స్: మోదీ

ఆడిస్ అబాబా: ఇథియోపియాలో ఉంటే.. తన ఇంట్లో ఉన్నట్టే ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ‘‘ఇథియోపియా సింహాలకు నిలయం. అలాగే నా సొంత రాష్ట్రం గుజరాత్ కూడా. అందుకే ఇక్కడ ఉంటే నా ఇంట్లో ఉన్నట్టే ఉంది” అని పేర్కొన్నారు