Dacoit Teaser : 'కన్నెపిట్టరో' పాటతో అదరగొట్టిన 'డెకాయిట్' టీజర్.. అడివి శేష్ మ్యాజిక్ రిపీట్ అయ్యేలా ఉందే!

టాలీవుడ్ లో వైవిధ్యమైన కథనలు ఎంచుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ను క్రియేట్ చేస్తుకున్న హీరో అడవి శేష్. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ యంగ్ హీరో.. ఈసారి ఒక సరికొత్త రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్‌తో మన ముందుకు వస్తున్నారు. దీని ట్రీజర్ ను రిలీజ్ చేశారు.