IPL 2026: జాతీయ జట్టు కోసం ఐపీఎల్‌కు బ్రేక్.. కేకేఆర్‌కు షాక్ ఇచ్చిన రూ. 9.20 కోట్ల ఫాస్ట్ బౌలర్

అంతర్జాతీయ మ్యాచ్ లు ఉన్న కారణంగా ఐపీఎల్ సీజన్ మధ్యలో ముస్తాఫిజుర్ దాదాపు ఎనిమిది నుండి పది రోజులు అందుబాటులో ఉండరని క్రికెట్ ఆపరేషన్స్ చైర్మన్ నజ్ముల్ అబెదీన్ ఫాహిమ్ చెప్పుకొచ్చారు.