SMAT 2025: కిషాన్, కుశాగ్ర విధ్వంసం: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ విజేత జార్ఖండ్.. ఫైనల్లో హర్యానాపై గ్రాండ్ విక్టరీ
మొదట బ్యాటింగ్ చేసిన జార్ఖండ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 262 పరుగులు చేసింది. ఛేజింగ్ లో హర్యానా 18.3 ఓవర్లలో 193 పరుగులకు ఆలౌటైంది.