ఆదిలాబాద్ జిల్లాలో ఎస్ఐపై రాళ్లతో దాడి.. ఒకరు అరెస్ట్.. ఎస్ ఐ ను రిమ్స్ కు తరలింపు
గుడిహత్నూర్: ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం సీతాగోందిలో కౌంటింగ్ కేంద్రం వద్ద స్వల్ప ఉద్రిక్తత జరిగింది. పోలింగ్‌స్టేషన్ వద్ద కొందరు గ్రామస్తులు గూమిగూడి ఉన్నారు.